ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
Mumbai Indians 2021 Full Squad : ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
IPL 2021 Mumbai Indians Full Squad: ముంబై ఇండియన్స్ మొత్తం ఆటగాళ్లు : రోహిత్ శర్మ, క్రిస్ లిన్, ధావల్ కులకర్ణి, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, క్వింటన్ డికాక్, రాహుల్ చహర్, సౌరబ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్-నైల్, పియూష్ చావ్లా, జిమ్మీ నీషమ్, ఆదిత్య తారే, అనుకుల్ రాయ్, అన్మోల్ప్రీత్ సింగ్, యుధ్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్కర్ Also Read: Income Tax Refund Alert: ఆదాయపు పన్ను రిఫండ్ అలర్ట్, మీ కోసం CBDT కీలక ప్రకటన
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్లు: 200 పరుగులు: 5,230 టాప్ స్కోరు: 109 నాటౌట్ స్ట్రైక్ రేటు: 130.61 శతకాలు: 1 అర్ధశతకాలు: 39
ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్లు: 101 పరుగులు: 2024 టాప్ స్కోరు: 79 నాటౌట్ స్ట్రైక్ రేటు: 134.57 అర్ధశతకాలు: 11 Also Read: Sachin Tendulkar Hospitalised: కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ మ్యాచ్లు: 164 పరుగులు: 3023 స్ట్రైక్ రేటు: 149.87 అర్ధశతకాలు: 15 వికెట్లు: 60 సగటు: 32.66
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా మ్యాచ్లు: 71 పరుగులు: 1000 స్ట్రైక్ రేటు: 142.25 అర్ధశతకాలు: 1 వికెట్లు: 46 సగటు: 32.78 Also Read: IPL 2021: ఐపీఎల్ ప్రారంభానికి ముందే CSKకు ఎదురుదెబ్బ, Josh Hazlewood గుడ్ బై
ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మ్యాచ్లు: 51 పరుగులు: 1211 టాప్ స్కోరు: 99 స్ట్రైక్ రేటు: 136.83 అర్ధశతకాలు: 7
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మ్యాచ్లు: 80 పరుగులు: 1349 స్ట్రైక్ రేటు: 159.26 అర్ధశతకాలు: 4 వికెట్లు: 42 సగటు: 31.26
ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మ్యాచ్లు: 66 పరుగులు: 1959 టాప్ స్కోరు: 108 స్ట్రైక్ రేటు: 133.53 శతకాలు: 1 అర్ధశతకాలు: 14
ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యాచ్లు: 92 వికెట్లు: 109 సగటు: 23.71 ఎకానమీ రేటు: 7.41 స్ట్రైక్ రేటు: 19.19
ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్లు: 48 వికెట్లు: 63 సగటు: 25.03 ఎకానమీ రేటు: 8.53 స్ట్రైక్ రేటు: 17.60