Rithu Chowdary: హాట్ షోతో మంటలు రేపిన రీతూ చౌదరి.. కుర్రకారు ఫ్యూజులు ఔట్

Rithu Chowdary Latest Pics: జబర్దస్త్ భామ రీతూ చౌదరి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్టింట హాట్‌ షోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాప్ లెస్ డ్రెస్‌లతో హీట్ పెంచిన ఈ బ్యూటీ తాజాగా ఎద అందాలతో కవ్విస్తూ మంటలు రేపింది. స్లీవ్ బ్లౌజ్ శారీలో అందాలను వడ్డించింది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Feb 22, 2024, 20:38 PM IST
1 /5

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన రీతూ చౌదరి.. సీరియల్స్‌ ద్వారా నటిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ భామ క్రేజ్ మారిపోయింది.  

2 /5

ఆ క్రేజ్‌తోనే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. వరుస హాట్ ఫోటో షూట్స్‌తో ఫాలోవర్స్‌ను ఇంకా పెంచుకుంటోంది.  

3 /5

రీసెంట్‌గా ‘దావత్’ అనే టాక్ షోకు హోస్ట్‌కు వ్యవహరిస్తున్న ఈ భామ.. బూతు ప్రశ్నలతో రెచ్చిపోతుంది. ఇంటర్వ్యూలో సిగ్గులేకుండా సమాధానాలు రాబడుతోంది.  

4 /5

ఈ టాక్ షో యూట్యూబ్ కంటెంట్ కావడంతో ఎలాంటి బీప్‌లేకుండా నడుస్తోంది. పచ్చి బూతులతో ఇంటర్వ్యూలో రచ్చ లేపుతోంది రీతూ చౌదరి.  

5 /5

మరోవైపు బోల్డ్ షోలతో నెట్టింట కాక పుట్టిస్తోంది. ఈ భామ షేర్ చేస్తున్న పిక్స్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి.