Jabardasth Shabeena : షబినా 'జబర్దస్త్' ఫ్యాంటసీలు.. అవంటే మహా ఇష్టంగా ఉన్నట్టున్నాయే?.. పిక్స్ వైరల్

Jabardasth Shabeena Latest Pics షబినా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇందులో షబినా కార్లు, బైకుల మీద ఎక్కువగా పోజులు పెట్టేసింది. అంటే షబినాకు ఇలా ట్రావెలింగ్ ఫాంటసీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.

  • Feb 18, 2023, 19:40 PM IST
1 /5

బుల్లితెరపై జబర్దస్త్‌ బ్యూటీలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చేస్తూ వచ్చినా, మిగతా షోలు చేసినా కూడా రాని క్రేజ్ జబర్దస్త్ షోతో వస్తుంటుంది.

2 /5

జబర్దస్త్ స్టేజ్ మీద షబినా అలానే మెరిసింది. కస్తూరి సీరియల్‌తో ఫేమస్ అవుతున్న టైంలోనే ఇలా జబర్దస్త్ షోలో కనిపించింది. జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన భామల్లో షబినా ఓవర్ నైట్‌లో స్టార్డం సంపాదించుకుంది.

3 /5

షబినాకు బుల్లితెరపై వరుసగా ఆఫర్లు వచ్చాయి. కస్తూరి, గృహలక్ష్మీ వంటి సీరియల్‌లతో మరింత క్రేజ్ దక్కించుకుంది. షబినా తన ఫియాన్సినీ కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

4 /5

షబినా లవ్ స్టోరీ నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆధార్ సెంటర్ వద్ద తమ లవ్ పుట్టిందంటూ షబినా చెప్పిన స్టోరీ నెట్టింట్లో వైరల్ అయింది.

5 /5

షబినా ఎక్కువగా బైక్స్, కార్ల వద్ద ఫోటోలు దిగుతుంటుంది. ఆమెకు ఎక్కువగా ట్రావెలింగ్ ఫాంటసీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.