Jabardasth Varsha: నడుము అందాలు చూపిస్తూ జబర్దస్త్ వర్ష వలపు వల

Jabardasth Varsha Photos: సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో ఈ భామ యూత్‌ను ఆకట్టుకుంటోంది. గ్లామర్ ట్రీట్స్‌తో సెగలు పుట్టిస్తోంది. లేటెస్ట్‌గా షేర్ చేసిన ఫోటోలపై ఓ లుక్కేయండి..
 

  • Feb 18, 2023, 09:29 AM IST
1 /5

మొదట్లో సీరియల్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా వర్షకు పెద్దగా పేరు రాలేదు.  

2 /5

జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన తరువాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష.   

3 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.  

4 /5

వర్ష హాట్‌ డోస్‌కు నెటిజన్లు మైమరచిపోతున్నారు. ఈ బుల్లితెర బ్యూటీ షేర్ చేస్తున్న ఫొటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.    

5 /5

తాజాగా శారీలో అదిరిపోయే లుక్ లో షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసేయండి.