Jacqueline Fernandez Photos: చీరకట్టులో సందడి చేస్తున్న సల్మాన్ ఖాన్ హీరోయిన్!

Jacqueline Fernandez Photos: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పలువురు బాలీవుడ్​ తారలు.. రకరకాల ఫొటోలతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. వర్కౌట్​, డ్యాన్స్​ ఇలా పలు పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శారీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
 

  • Mar 12, 2022, 22:54 PM IST

  

1 /5

స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. 1985 ఆగస్టు 11న శ్రీలంకలో జన్మించింది  

2 /5

బాలీవుడ్ సినిమా ‘అల్లాద్దీన్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.   

3 /5

ఇన్​స్టాలో 58.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, ఎక్కువ ఫాలోవర్ల ఉన్న సెలబ్రిటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.  

4 /5

ఎప్పటికప్పుడు ఫొటోషూట్​లతో అభిమానుల్ని అలరిస్తోంది.  

5 /5

ప్రస్తుతం ‘ఎటాక్’, ‘భూత్ పోలీస్’ సినిమాల్లో నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.