Janhvi Kapoor Photos: టైట్ ఫిట్ డ్రెస్సులో కాకరేపుతున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor Latest Photos: శ్రీదేవి కుమార్తెగా హీరోయిన్గా పరిచయమైన జాన్వీ కపూర్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీకోసం,

  • May 31, 2023, 21:30 PM IST
1 /5

అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి కుమార్తెగా హిందీ పరిశ్రమకు పరిచయమైన జాన్వీ కపూర్ అతి తక్కువ కాలంలోనే అనేక సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా ఆమెకు హిట్టు తీసుకు రాలేకపోయింది. 

2 /5

ఎక్కువగా చేసింది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం ఆ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చకపోవడంతో ఆమె కెరీర్ అయిపోయింది అని భావిస్తున్న తరుణంలో ఆమెకు తెలుగు సినిమాలో అవకాశం దక్కింది. 

3 /5

ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకుండానే ఆమె ఏకంగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. 

4 /5

ఇక ఆ దెబ్బతో సౌత్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది.   

5 /5

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వేసవిలో ఆమె హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.