Krithi Shetty Latest Saree Photos: ఈ మధ్యకాలంలో కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న కృతి శెట్టి తాజాగా సమంత డిజైనర్ ప్రీతం జుకల్కర్ డిజైన్ చేసిన ఒక శారీలో మెరిసింది. ఆ ఫోటోలు మీకోసం.
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. చేసిన మొదటి సినిమాతోనే ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ఆమె కూడా ఏమాత్రం కథలు వినకుండా ఒప్పుకుందో లేక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుందో తెలియదు కానీ వరుస సినిమా అవకాశాలు అన్నీ ఒప్పుకుంటూ వచ్చింది. ఉప్పెన తప్ప ఆమెకు మరో హిట్టు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్యనే ఆమె చేసిన కస్టడీ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరిన్ని అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది ఈ భామ.
ఇక సమంత డిజైనర్ గా స్టైలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రీతం జుక్కల్కర్ తాజాగా ఈ భామకు ఒక చీర డిజైన్ చేసి ఇవ్వగా అదే చీరలో ఈ భామ ఫోటోషూట్ చేసింది.
ఆ ఫోటోషూట్ లో ఆమె అందాలన్నీ ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా కుర్రకాలలో హీట్ పెంచేసే ప్రయత్నం చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె రెచ్చిపోయి చేస్తున్న హాట్ షో మీరు కూడా చూసేయండి మరి.