Small Business 2024: అమెజింగ్ బిజినెస్ ఐడియా భయ్యా..కేవలం రూ.20 పెట్టుబడి పెడితే చాలు.. రూ. 5 లక్షలు సంపాదించవచ్చు


Latest Small Business Idea:  ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అన్నది అందరికీ తెలిసినదే. ముఖ్యంగా నేటి తరంలో ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం అనుసరిస్తున్న అనారోగ్యకరమైన జీవనశైలి. ప్రస్తుతకాలంలో ఆహార, ఆరోగ్య రంగాలలో వ్యాపారాలు ఎంతగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు రంగాలలో వ్యాపారాలు లాభదాయకంగా మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రంగాలలో చాలా రకాల వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు: ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారీ, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల అమ్మకం, యోగ క్లాసులు, ఆరోగ్య సంబంధిత అనువర్తనాలు మొదలైనవి.

1 /7

ఆరోగ్యం, ఆహారం అనేది ప్రజల జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఈ రంగాలలోని వ్యాపారాలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి. మీరు కొత్తగా బిజినెస్‌ ప్రారంభించాలని ఆలోచిస్తే ఈ ఆరోగ్యకరమైన ఫూడ్ బిజినెస్‌ ప్లాన్ చేయవచ్చు. అదే లెమన్ గ్రాస్‌ బిజినెస్‌ ఐడియా. 

2 /7

లెమన్ గ్రాస్‌ లేదా నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన మొక్క. దీని ఎంతో సులభంగా సాగు చేయవచ్చు. ఆరోగ్యనిపుణుల ప్రకారం లెమన్‌ గ్రాస్‌ దీర్ఘకాలిక వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. 

3 /7

లెమన్ గ్రాస్‌తో మీరు వివిధ రకాల బిజినెస్‌లను ప్రారంభించవచ్చు. ఈ మొక్కతో టీ, నూనె, జ్యూస్‌ వంటి ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఈ లెమన్‌ గ్రాస్‌ బిజినెస్ ఒక ATM లాగా పని చేస్తుంది.  

4 /7

ఈ బిజినెస్‌ ప్రారంభించడం కోసం మీరు కేవలం రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు రూ. లక్షలు సంపాదించవచ్చు. నిమ్మగడ్డిని ఒకసారి సాగు చేస్తే 6 నుంచి 7 సార్లు ఉపయోగించవచ్చు. 

5 /7

సంవత్సరానికి 4 సార్లు ఈ లెమన్‌ గ్రాస్‌ను కత్తిరించడం వల్ల  బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో మీరు నిమ్మగడ్డి నూనె తయారు చేసుకోవచ్చు. ఇది మూడు నుంచి ఐదు మి.లీ నూనెను తీయవచ్చు. 

6 /7

మార్కెట్‌లో లెమన్‌ గ్రాస్‌ నూనెకు రూ.1000 నుంచి రూ.1500 వరకు  డిమాండ్‌ ఉంది. మీరు కేవలం చిన్న  లెమన్‌గ్రాస్ నర్సరీ బెడ్ కొనుగోలు చేసి ఇంట్లోనే సాగు చేసుకోవచ్చు. ఈ గ్రాస్‌ను ఎక్కువగా మార్చి నుంచి ఏప్రిల్ లో కొనుగోలు చేయడం ఉత్తమం. 

7 /7

లెమన్‌ గ్రాస్‌ సాగుతో మీరు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షలు సంపాదించవచ్చు. అలస్యం చేయకుండా మీరు కూడా ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించండి.