MarQ by Flipkart 2025 1 Ton 3 Star Split Inverter AC: అత్యంత తక్కువ ధరకే మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? MarQ బై ఫ్లిప్‌కార్ట్ 2025 ఏసీ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఏసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
MarQ by Flipkart 2025 1 Ton 3 Star Split Inverter AC: ఎప్పటి నుంచో మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయంగా భావించవచ్చు. గతంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ MarQ విడుదల చేసిన MarQ బై ఫ్లిప్‌కార్ట్ 2025 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలకే లభిస్తోంది. దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఏసీపై లభిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెటలో ఈ ఏసీ 103IPG25WQV2 (కాపర్ కండెన్సర్) మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర MRP రూ.48,999గా ఉంది. అయితే ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
ప్రస్తుతం మార్కెటలో ఈ ఏసీ 103IPG25WQV2 (కాపర్ కండెన్సర్) మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర MRP రూ.48,999గా ఉంది. అయితే ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ ఏసీ వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇది 2024 మోడల్ - 0.75 టన్ను 3 స్టార్ మోడల్ నుంచి మొదలుకొని 12 మోడల్స్‌లో లభిస్తోంది. ఇందులోని ఇటీవలే విడుదలైన మోడల్ 2025 - 1 టన్ 3 స్టార్ ఏసీపై డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఈ MarQ బై ఫ్లిప్‌కార్ట్ 2025 ఏసీని ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 51 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ రూ.23,990కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ ఏసీపై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ ఏసీని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం డిస్కౌంట్‌తో పాటు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఏసీని ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగించి కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.5,100 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.18,890కే ఈ ఏసీ పొందవచ్చు. ఇవే కాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌లోప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.