Motorola G34 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌ Motorola మొబైల్‌ రూ.1,199కే పొందండి..

Motorola G34 5G Price Dropped: ఎప్పటి నుంచో మిడిల్‌ రేంజ్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డీల్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ మొబైల్‌పై భారీ తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /7

ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా Motorola G34 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి.

2 /7

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 8GB ర్యామ్‌ కలిగిన వేరియంట్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

3 /7

ఈ Motorola G34 5G స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.14,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 20 శాతం తగ్గింపుతో పొందవచ్చు.  

4 /7

ఇక ఈ 20 శాతం తగ్గింపు పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.11,999తో లభిస్తోంది. ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

5 /7

బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను రూ.10,499కే లభిస్తుంది.   

6 /7

అలాగే ఈ మొబైల్‌ మరో బ్యాంక్‌కు సంబంధించిన కెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో IDFC FIRST బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది.

7 /7

దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించేవారు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.10,800 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.1,199కే పొందవచ్చు.