Mutual Funds investment: 6 నెలల్లోనే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే.. టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఇవే

Mutual Funds investment: మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా.అయితే ఈ విషయం మీకోసమే. తక్కువ కాలంలోనే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బెస్ట్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ జాబితా ఇదే. మీరూ ఓ సారి చెక్ చేయండి. 

1 /6

Mutual Funds investment: ఈమధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. అందులో సిప్ ద్వారా ఎక్కువమంది ఈక్విటీ మ్యూచివల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్ లోనూ పెట్టుబడి పెడుతున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఇచ్చే బెస్ట్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.   

2 /6

మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. గతేడాదిలో 42.14శాతం రాబడి ఇచ్చింది. ఈ స్కీములో నెలలవారీ రూ. 25వేల సిప్ ఇన్వెస్ట్ చేస్తే రూ. 3లక్షల 654కి పెరిగింది.   

3 /6

HSBC లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్ ఒకఏడాదిలో 34.10 శాతం రాబడి  ఇచ్చింది. మీరు ఈ ఫండ్‌లో రూ.1,000 నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక 25 వేలు నెలవారీ SIP ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల 52 వేల 813కు పెరిగింది.  

4 /6

ఇన్వెస్కో ఇండియా లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్  ఏడాదిలో  33.94 శాతం రాబడి ఇవ్వగా దీనిలో  నెలవారీ రూ.25 వేల సిప్ రూ.3,52,567కి పెరిగింది.  

5 /6

ఇక LIC లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 28.69 శాతం వృద్ధిని సాధించగా ఇందులో  నెలవారీ రూ.25 వేల సిప్ పెట్టుబడి ఒక్క సంవత్సరంలో రూ.3,50,963కి పెరిగింది.  

6 /6

ఎడెల్వీస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 34.10 శాతం వృద్ధిని సాధించగా.. ఇందులో  రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు రూ.25 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క ఏడాదిలోనే రూ.3 లక్షల 52 వేల 813కి పెరిగింది.