Nabha Natesh: పొట్టి దుస్తుల్లో అబ్బా అనిపిస్తున్న నభా, ఫోటోలు వైరల్

Nabha Natesh: అవకాశాలు తగ్గడంతో నభా నటేష్ హాట్ హాట్ ఫోటో షూట్లుతో నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
 

Nabha Natesh latest Pics: 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ తర్వాత పూరీ-రామ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' లో తెలంగాణ అమ్మాయిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ చేసిన డిస్కో రాజా డిజాస్టర్ అయింది. సాయిధరమ్ తేజ్ తో నటించిన 'సోలో బతికే సో బెటరు' సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత ఆమె చేసిన అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ భామ గ్లామర్ షో కు తెరదీసింది. 
 

1 /5

'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్.   

2 /5

ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /5

సాయిధరమ్ తేజ్ తో నటించిన 'సోలో బతికే సో బెటరు' సినిమా బాగానే ఆడింది.  

4 /5

ఆ తర్వాత ఆమె చేసిన అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు నిరాశను మిగిల్చాయి.  

5 /5

ప్రస్తుతం ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.