Neha Sharma Bikini Photos: టూ పీస్ బికినీలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

Neha Sharma Bikini Photos: 'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ నేహా శర్మ.. ఆ తర్వాత 'కుర్రాడు' సినిమాతో మరింత దగ్గరైంది. తన సోదరి ఐషా శర్మతో పాటు తరచుగా జిమ్, వెకేషన్లకు వెళ్లే నేహా శర్మ.. తాజాగా ఓ బీచ్ లో తాను దిగిన బికినీ ఫొటోలను పంచుకుంది. టూ పీస్ బికినీలో తన అందాలతో కవ్విస్తోందీ భామ. ఆ ఫొటోలు ఏవో మీరే చూసేయండి. 
 

  • Jan 25, 2022, 20:38 PM IST

   

1 /5

నేహా శర్మ.. 1987 నవంబరు 21న బిహార్​లో భగల్​పుర్​లో జన్మించింది.   

2 /5

2007లో వచ్చిన తెలుగు సినిమా 'చిరుత' హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'కుర్రాడు' చిత్రంలోనూ కథానాయికగా నటించింది.  

3 /5

అనంతరం బాలీవుడ్​లోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. మధ్యలో షార్ట్​ఫిల్మ్, మాండరిన్ భాషలోనూ నటించే అవకాశం దక్కించుకుంది.  

4 /5

వీటితో పాటు తమిళ, మలయాళ, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేసింది.  

5 /5

ప్రస్తుతం 'జోగిరా సా రా రా' చిత్రంలో కథానాయికగా చేస్తోంది.