Neha Shetty Hot Show: టిల్లు భామను ఇలా చూస్తే తట్టుకోలేరు.. మరీ ఇంత హాట్ గానా..

Neha Shetty hot Photos: డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ భామ హాట్ డోస్ పెంచింది. ఈ పిక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

1 /5

ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.  

2 /5

ఈ అమ్మడు సిద్దూ జొన్నలగడ్డతో కలిసి చేసిన 'డీజే టిల్లు' మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.   

3 /5

ఈ బ్యూటీకి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ గల్లీ రౌడీ, బెదురులంక, రూల్స్ రంజన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడకు అవకాశాలు కరవయ్యాయి.     

4 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క సినిమాతో ఉంది. అదే విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.