Gautam Adani: గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి ఎలా జరగనుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? క్లారిటీ ఇచ్చిన అదానీ

Gautam Adani: మహాకుంభమేళాలో అదానీ కుటుంబం ఇస్కాన్ లోని మహా ప్రసాద సేవలో పాల్గొన్న తర్వాత లేటే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఇక్కడ రోజుకు లక్షకు పైగా ఉచితంగా భోజన పంపిణీకి అదానీ మద్దతు ఇస్తున్నారు. గోరఖ్ పూర్ లోని ప్రముఖ గీత ప్రెస్ ముద్రించిన కోటి ప్రార్థన పుస్తకాలను అదానీ అందజేస్తోంది. 
 

1 /6

Gautam Adani: అదానీ గ్రూప్  అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. ఫిబ్రవరి 7వ తేదీన దివాషను వివాహం చేసుకోనున్నారు. అయితే దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతం ఆదానీ కుమారుడి పెళ్లి ఎలా జరుగుతుందని చర్చ మొదలైంది. అనంత్ అంబానీ పెళ్లి తరహాలో జిత్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతానే చర్చల మధ్య ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చింది.  

2 /6

 ప్రయాగ్ రాజ్ లో  జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొన్న గౌతమ్ అదానీ కొడుకు జీనత్ పెళ్లి గురించి సమాచారాన్ని పంచుకున్నారు. మా కార్యకలాపాలు  సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉంటాయి. అతని వివాహం చాలా సాదాసీదాగా పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉంటుందని తెలిపారు.

3 /6

 సూరత్ వజ్రాల వ్యాపారి జమీన్ షా కుమార్తె దివాషాతో వివాహం జరగనుంది. ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్ లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఆయన భార్య  ప్రీతి అధానీ కుమారులు కరణ్ జీత్, కోడలు పరిధి,  మనవరాలు కావేరి కూడా ఉన్నారు.

4 /6

 ఇస్కాన్ పండల్ వద్ద భండార్ సేవ చేసిన ఆయన త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంవత్సరం ఆదానీ గ్రూప్ ఇస్కాన్  గీతా ప్రెస్ లా సహకారంతో కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు చురుకుగా సేవలు అందిస్తోంది.  

5 /6

 ఈ బృందం ఇస్కాన్ భాగస్వామ్యంతో ప్రతిరోజు ఒక లక్ష మంది భక్తులకు మహా ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. గీతా ప్రెస్ తో ఒక కోటి హారతి సేకరణను అందిస్తోంది. మహాకుంభమేళలో ఆదానీ కుటుంబం ఇస్కాన్ లో మహా ప్రసాద సేవలో పాల్గొన్న తర్వాత లేటే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

6 /6

 ఇక్కడ రోజుకు లక్షకుపైగా ఉచిత భోజన పంపిణీకి ప్రధాని మద్దతిస్తుందని. గోరఖ్పూర్ లోని ప్రముఖ గీతా ప్రెస్ ముద్రించిన కోటి ప్రార్థన పుస్తకాలను కూడా ఆధారం సంస్థ అందజేస్తుంది. గత ఏడాది జులైలో ఆసియాలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ భవాని చిన్న కుమారుడు వివాహం ప్రపంచ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. 29 ఏళ్ల రాధిక మర్చంట్ తో ఆనంద అంబానీ వివాహం ఘనంగా జరిగింది.