108MP Nokia X200 5G Latest Mobile: నోకియా (HMD) నుంచి 7600mAh బ్యాటరీ సెటప్ తో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో పాటు అతి శక్తివంతమైన కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
108MP Nokia X200 5G Latest Mobile: ప్రముఖ కంపెనీ నోకియా (HMD) నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిని కంపెనీ అతి తక్కువ బడ్జెట్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, డిజైన్ వివరాలు ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. నోకియా కంపెనీ ఈ మొబైల్ ను X200 5G అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్లతో తక్కువ ధరలు విడుదల కాబోతోంది.
ఈ Nokia X200 5G ఆధునిక పంచ్-హోల్ డిజైన్‌తో అందర్నీ ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే ఈ మోడల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాలన్నీ లీక్ అయ్యాయి.. అయితే లీకైన వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ దీనిని అతిశక్తివంతమైన 5.3-అంగుళాల డిస్ప్లేతో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 720×1980 పిక్సెల్‌ల రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు అద్భుతమైన పిక్చర్ అనుభూతి నందించేందుకు కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్ ఫీచర్స్ కూడా నోకియా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా అందిస్తోంది.
ఇక Nokia X200 5G స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ వివరాలు లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో సూపర్ ఫాస్ట్ 5G టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీనివల్ల స్పీడ్ 5జి సేవలను పొందవచ్చు.
ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. నోకియా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లో జంబో బ్యాటరీని తీసుకురాబోతోంది. ఇందులో దాదాపు 7600mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది.
ఇక ఈ మొబైల్ ఛార్జ్ చేయడం చాలా సులభం. కేవలం 55 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అంతేకాకుండా రివర్స్ చార్జింగ్ సెటప్ ను కూడా అందిస్తోంది. దీనివల్ల ఇతర మొబైల్స్ కు కూడా వైర్లెస్ చార్జింగ్ సపోర్టుతో చార్జింగ్ అందించవచ్చు.
ఈ Nokia X200 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీని అందించేందుకు కొన్ని ప్రత్యేకమైన సెన్సార్లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అదనంగా ఇందులో 8MP 10X జూమ్ సామర్థ్యంతో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దీనిని కంపెనీ వచ్చే సంవత్సరం మొదటి నెలలో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై త్వరలోనే కంపెనీ అధికారిక ప్రకటన కూడా చేయబోతోంది.