ప్రధాని నరేంద్ర మోదీ డా. బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభం

  • Dec 10, 2017, 17:13 PM IST
1 /13

న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను జాతికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీతో వస్తున్న కేంద్ర మంత్రులు థావర్ చంద్ గెహ్లాట్, మోసెస్ రామ్దాస్ అత్వాలే, క్రిష్ణన్ పాల్.

2 /13

న్యూఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

3 /13

న్యూఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

4 /13

న్యూఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

5 /13

న్యూఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

6 /13

న్యూఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ శంకుస్థాపనను ఆవిష్కరిస్తున్న దృశ్యం.

7 /13

న్యూ ఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ఆవిష్కరించడానికి వెళుతున్న దృశ్యం.

8 /13

న్యూ ఢిల్లీలో ప్రధాని మోదీ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ఆవిష్కరిస్తున్న దృశ్యం.

9 /13

న్యూ ఢిల్లీలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రధాని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను జాతికి అంకితం చేశారు.

10 /13

న్యూ ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ.

11 /13

న్యూ ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను జాతికి అంకితమివ్వటానికి ప్రధాని నరేంద్ర మోదీ శిలాఫకాన్ని ఆవిష్కరించారు.

12 /13

న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

13 /13

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను జాతికి అంకితం చేశారు.