Pooja Hegde Photos: వరుస ఫొటోషూట్ లతో హవా కొనసాగిస్తున్న పూజా హెగ్డే!

Pooja Hegde Photos: నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. 'మొహంజదారో' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా మారిన పూజా.. సామాజిక మాధ్యమాల్లోనూ తరచూ యాక్టివ్ గా ఉంటుంది. 
 

  • Mar 03, 2022, 16:28 PM IST

  

1 /5

1990 అక్టోబరు 13న మహారాష్ట్రలోని ముంబయిలో పూజా హెగ్డే జన్మించింది. 2012లో 'ముగమూడి' అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది.       

2 /5

'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పూజా హెగ్డే.. 2016లో విడుదల అయిన 'మొహంజదారో' సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.     

3 /5

ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ గా ఎదిగింది.   

4 /5

ప్రభాస్ తో కలిసి ఆమె నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న విడుదల కానుంది. 

5 /5

మరోవైపు సల్మాన్‌ 'కబీ ఈద్‌ కబీ దివాలీ', రణ్‌వీర్‌తో 'సర్కస్‌' సినిమాలతో పాటు కోలీవుడ్‌లో విజయ్‌ 'బీస్ట్‌' మూవీలోనూ కథానాయికగా ఎంపికైంది.