Pragya jaiwal: క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్ .. లేటెస్ట్ పిక్స్ వైరల్..


Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్.. నార్త్ భామ అయినా.. తమిళ సినిమా 'విరాట్టు'తో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో పరిచయమైంది. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక బాలయ్యతో చేసిన అఖండతో బంపర్ హిట్ అందుకుంది.

 

  • Feb 15, 2024, 15:16 PM IST
1 /5

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్ కాక ముందు మోడల్‌గా పనిచేసింది.

2 /5

నటిగా తొలి సినిమా తమిళంలో విడులైన 'విరాట్టు'.. అటు హిందీలో టిటూ ఎంబీఏ సినిమాలో నటించింది.

3 /5

తెలుగులో ఫస్ట్ మూవీ క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన'కంచె'

4 /5

కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.

5 /5

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన 'అఖండ' మూవీతో బంపర్ హిట్ అందుకుంది. కానీ ఈ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకే వెళ్లింది.