Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధర.. గోల్డ్ తులం ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి.స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు జనవరి 23వ తేదీ గురువారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,400 ఉండగా నేడు గురువారం ఉదయం 6.30 గంటల సమయానికి తులానికి రూ. 10ల చొప్పున పెరిగి రూ. 75,410కి చేరుకుంది. 
 

1 /7

Gold Rate Today:  బంగారం ధరలు మహిళలకు బిగ్ షాకిస్తున్నాయి. బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది.  దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 75,400ఉండగా నేడు గురువారం తులానికి రూ. 10ల చొప్పున పెరిగి రూ. 75,410కి చేరుకుంది. 

2 /7

24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 82,240ఉండగా..నేడు తులానికి రూ. 10లు పెరిగింది. దీంతో రూ. 82,250వద్ద కొనసాగుతోంది.   

3 /7

అలాగే హైదరాబాద్ , విజయవాడ నగరాల్లో 22క్యారట్ల తులం బంగారం ధర నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 10 పెరిగి రూ. 75, 260 ఉండగా..24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 82,100కు చేరుకుంది.   

4 /7

దేశంలో వెండి ధరలు స్వల్ప ఊరటను ఇచ్చాను. ఢిల్లీలో బుధవారం కిలో వెండి ధర రూ. 96,500 ఉండగా..నేడు కిలోకు రూ. 100 తగ్గింది. దీంతో 96,400గా ఉంది.   

5 /7

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నిన్న కిలో వెండి రూ. 1,04,000 పలకగా నేడు కిలోకు రూ. 100 తగ్గి రూ. 1,03,900 పలుకుతుంది.   

6 /7

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 2756 డాలర్లపైన ట్రేడ్ అవుతోంది. 

7 /7

ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 30.84 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ రూపాయి మారకం విలువ రూ. 86,495 వద్దకు దిగజారింది.