సమస్త ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడదు. ఎండు ద్రాక్షతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాభాల్ని తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు.
Raisin Health Benefits: సమస్త ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడదు. ఎండు ద్రాక్షతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాభాల్ని తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు.
అన్నింటికంటే ముఖ్యం ప్రాణాంతకమైన కేన్సర్‌కు ( Raisins can check to cancer ) చెక్ పెట్టవచ్చు. ఎండుద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కణాల్ని నిలువరిస్తాయి. చర్మకణాల్లో ప్రవేశించే కేన్సర్‌ను ప్రారంభంలోనే నిలువరించగలవు. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, పుండ్లు పెరగకుండా ఆపగలవు.
గుండె ( Raisins good for Heart )కు ఎండుద్రాక్ష చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం కండరాలు..గుండె కండరాల కణాలకు మేలు చేకురుస్తుంది. ఎండు ద్రాక్ష రెగ్యులర్‌గా తింటే గుండె సంబంధిత సమస్యలు రావు.
జీర్ణప్రక్రియ ( Digestion )ను మెరుగుపర్చడానికి ఎండుద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం పోయి..తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. పేగులు, పొట్టలో విష వ్యర్ధాలుంటే తొలగిపోతాయి. మరోవైపు ఎసిడిటీకు ( Acidity ) ఎండు ద్రాక్షలు చెక్ పెట్టగలవు. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియంలు కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
ఎండు ద్రాక్ష ఇది ఏడాది పొడుగునా దొరుకుతుంది. కిస్మిస్ ( Kishmish ) లేదా ఎండు ద్రాక్షగా పిల్చుకునే వీటిలో విటమిన్స్ ( Vitamins ), మినరల్స్, ఫైబర్ ( Fiber ) పుష్కలంగా ఉంటాయి. అంతకుమించి ఎండు ద్రాక్ష ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ( Raisins as Best Anti Oxidant ) గా పని చేస్తుంది. ఇక ఎండు ద్రాక్ష ఏయే సమస్యల్ని ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రకృతిలో రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో సీజన్లో లభ్యమవుతుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా లభించేవి కూడా ఉన్నాయి. వీటిలో లభించే ఔషధ గుణాల గురించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. అందులో ఒకటి ఎండు ద్రాక్ష ( Raisins ).