Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..

Ruhani Sharma Sizzling Photoshoot: హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి పెరిగిన రుహాని శర్మ తెలుగులో చిలసౌ అనే సినిమాలో ఆమె అంజలి పాత్రలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తను వైపు తిప్పుకుంది. అవకాశాల కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె రెచ్చిపోతుంది.

  • May 14, 2023, 16:40 PM IST
1 /5

హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి పెరిగిన రుహాని శర్మ ముందుగా పంజాబీ మ్యూజిక్ వీడియోస్ లో కనిపించి మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత తమిళంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం లభించింది. 

2 /5

అయితే ఆ సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ ఆమెకు మంచి అవకాశం అయితే తెచ్చిపెట్టింది. తెలుగులో చిలసౌ అనే సినిమాలో ఆమె అంజలి పాత్రలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తను వైపు తిప్పుకుంది. 

3 /5

తర్వాత ఏడాది కమల అనే సినిమాతో మలయాళంలో కూడా హీరోయిన్గా లాంచ్ అయింది కానీ పెద్దగా క్రేజ్ అయితే దక్కలేదు. ఇక ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, నూట ఒక్క జిల్లాల అందగాడు, హర్ చాప్టర్ వన్, సైంధవ్ వంటి సినిమాల్లో కూడా ఆమె భాగమవుతోంది. 

4 /5

అదేవిధంగా పాయిజన్, మీట్ క్యూట్ వంటి వెబ్ సిరీస్లలో కూడా కనిపించింది. ఇక తనకు లైఫ్ ఇచ్చిన మ్యూజిక్ వీడియోస్ విషయంలో కూడా ఆమె ముందు నుంచి చాలా పాజిటివ్ గానే ఉంది.   

5 /5

అయితే ఈ మధ్య అవకాశాల కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె రెచ్చిపోతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ మీరు చూసేయండి