Saffron Benefits: డయాబెటిస్, ఇమ్యూనిటీ సమస్యలకు ఇలా చెక్ చెప్పండి

కుంకుమ ప్రకృతిలో లభించే అత్యంత ఖరీదైన పదార్ధం. ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు వెనుకంజ వేస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలో కుంకుమను అత్యధికంగా పండించేది ఇరాన్. ఇరాన్ తరువాత ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలుంటాయి. కుంకుమతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Saffron Benefits: కుంకుమ ప్రకృతిలో లభించే అత్యంత ఖరీదైన పదార్ధం. ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు వెనుకంజ వేస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలో కుంకుమను అత్యధికంగా పండించేది ఇరాన్. ఇరాన్ తరువాత ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలుంటాయి. కుంకుమతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1 /5

ఒత్తిడి దూరం కుంకుమలో ఉండే సెరిటోనిన్ న్యూరో ట్రాన్స్‌మిట్టర్లను రెగ్యులేట్ చేస్తుంది. ఫలితంగా మూడ్ మెరుగుపడుతుంది. ఒత్తిడి దూరం చేస్తుంది.

2 /5

డయాబెటిస్‌కు చెక్ కుంకుమ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది

3 /5

ఇమ్యూనిటీ బూస్ట్ కుంకుమలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. వైరల్ వ్యాధుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల్ని దూరం చేస్తుంది

4 /5

జ్ఞాపకశక్తి మెరుగుదల కుంకుమను జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ఉపయోగిస్తారు. తరచూ చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవారికి కుంకుమ చాలా ఉపయోగపడుతుంది. 

5 /5

కంటి ఆరోగ్యం కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. ఇవి రెటీనాను సంరక్షిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. కేటరాక్ట్  సమస్యకు అద్బుతంగా పనిచేస్తుంది