Samantha latest insta post: సమంత ప్రస్తుతం తన క్రిస్మస్,న్యూ ఇయర్ వెకెషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, మోటివేషన్ కొటేషన్ తో ఇన్ స్టాలో పోస్ట్ లు చేశారు.
సమంత ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. కొన్ని సార్లు కాంట్రవర్సీ అంశాలతో వార్తలలో ఉండగా మరికొన్నిసార్లు తన సినిమాల అప్ డేట్ లు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో సమంత కొత్త ఏడాదిలో పెళ్లి, పిల్లలపై ఇటీవల ఇన్ స్టాలో తన అభిప్రాయం పంచుకున్నారు. కొత్త ఏడాది తాన అనుకున్నది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక సమంత తాజాగా.. ఇన్ స్టాలో మళ్లీ పోస్టులు పెట్టారు.ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ వెకెషన్ లను సమంత ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఈ క్రమంలో సమంత మోటివేషన్ కోట్స్ తోరచ్చ చేశారు.
కొన్ని సార్లు ఏం చేయకుండా.. అలా సింపుల్‌గా కూర్చుని చూస్తుండటం మంచిదేమో.. అంటూ కోట్స్ పెట్టినట్లు తెలుస్తొంది. ఈ ఉరుకులు పరుగుల లైఫ్ లో సింపుల్గా ఉండాలని ఉందని చెప్పినట్లు సమాచారం.
కొన్నిసార్లు అసలు.. ఏ ప్లాన్ లేకుండా బతకడమే ప్లాన్‌లోని భాగమేమో.. అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సామ్.. క్రిస్మస్, న్యూ ఇయర్ హలీడే ట్రిప్ లను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఆమె వెచ్చటి దుప్పటి కప్పుకుని పడుకున్న ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అసలు.. చలికాలంలో వెచ్చగా పడుకుని ఈ కొటెషన్స్ ఏంటీ భయ్యా.. అని కొంతమంది షాక్ అవుతున్నారంట. మరొవైపు సామ్.. ఇటీవల సిటావెల్ హనీ బన్నీ అనుకున్నంత సక్సెస్ సాధించలేదని తెలుస్తొంది.