Naga Chaitanya: సమంత పెళ్లికి ముందు తనను దారుణంగా బెదిరించిందని ఒక ఇంటర్వ్యూలో చైతు మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. దీంతో మరోసారి చైతు, సామ్ లు వార్తలలో నిలిచారు.
Samantha latest insta post: సమంత ప్రస్తుతం తన క్రిస్మస్,న్యూ ఇయర్ వెకెషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, మోటివేషన్ కొటేషన్ తో ఇన్ స్టాలో పోస్ట్ లు చేశారు.
sobhita Dhulipala: అక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తొంది. ఇటీవల ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, సామ్.. ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రెపుతున్నాయని చెప్పుకొవచ్చు.
Samantha Ruth prabhu controversy: సమంతను ఇప్పట్లో కష్టాలు వదలడం లేదని తెలుస్తొంది. కొన్నిరోజుల క్రితం సామ్ తండ్రి చనిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా తన మాజీ భర్తకు గ్రాండ్ గా అందమైన అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
citadel web series: సమంతా ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ ప్రమోషన్స్ లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Actress Samantha Performs Poojas Amid Divorce Row: సినిమాలపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గమాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Konda Surekha Resignation Very Soon: సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలతో ఆమె పదవికి గండం ఏర్పడింది. నోటి దూల ప్రభావంతో కొండా సురేఖ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లోనే వికెట్ పడనుందని సమాచారం.
Actor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samantha Strong Warning To Minister Konda Surekha: తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన మంత్రి కొండా సురేఖఫై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samantha:నాగచైతన్య ,సమంత విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న ఇంకా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉన్నారు. తాజాగా నాగచైతన్యాన్ని ఎందుకు మోసం చేశారు అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత తన స్టైల్ లో జవాబు ఇచ్చారు.
Samantha Viral Video: నాలుగు హెల్త్ టిప్స్ చెప్పి.. తన అభిమానుల్లో మరింత పేరు తెచ్చుకోవాలి అని భావించిన సమంత నెటిజెన్ల చేతిలో అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హెల్త్ పాడ్ కాస్ట్ పై చేసిన కొన్ని వీడియోలు…కాంట్రవర్సీ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. కాగా ఈ హీరోయిన్ నాగచైతన్యతో విడాకులు తీసుకుని ఎన్నో రోజులు కావస్తున్న .. ఇంకా కూడా వీరి విడాకుల గురించి చర్చ సోషల్ మీడియాలో సాగుతూనే ఉంది..
Samantha Ruth Prabhu: సమంత.. నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో మాత్రం చర్చలు సాగుతూనే ఉంటాయి.. ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా అని అనుమానాలు కూడా ఎంతోమందిలో ఉన్నాయి…
Samantha Buys Expensive House in Hyderabad: ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్లోకి వెళ్లాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.