Samantha Naga Chaitanya Divorce: అక్కినేని నాగచైతన్య, సమంత విభేదాలు మరియు విడాకుల వెనుక ఉన్న నిజాలు ఇంతవరకు బయటపడలేదు. అభిమానులను కుదిపేసిన.. ఈ కథనం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య గురించి ఒక కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Samantha vs Naga Chaitanya: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్.. అవుతున్న వార్త నాగచైతన్యది అని చెప్పాలి. అందుకు ముఖ్య కారణం కొద్దిరోజుల క్రితమే సమంతకు విడాకులు ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు శోభితతో పెళ్లికి సిద్ధం కావడం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి జరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడు సమంత నాగచైతన్యకి కొత్త షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Naga Chaitanya - Samantha: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత జంటకు ఎంతమంది అభిమానులు ఉండేవారు చెప్పనవసరం లేదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పెళ్లి చేసుకుని.. వారి అభిమానులను ఖుషీ చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా నాగచైతన్య.. శోభితతో పెళ్లికి సిద్ధమవుతుండగా.. సమంతతో తనకున్న చివరి జ్ఞాపకాన్ని.. కూడా తీసేశారు.
KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Naga Chaitanya Samantha : నాగచైతన్య, సమంత విరాకులు తీసుకుని ఎన్నో రోజులు కావస్తున్న..ఇప్పటికీ కూడా.. మీడియా వారు నాగచైతన్య కనిపిస్తే సమంత గురించి.. సమంత కనిపిస్తే నాగచైతన్య గురించి.. ప్రశ్నలు అడగడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలో సమంత గురించి ప్రస్తుతం నాగచైతన్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
Samantha About Nagachaitanya: సమంత, నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే మాయ చేసారు ఈ జంట. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Naga Chaitanya Samantha divorce reason: టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే.. స్టార్ కపుల్స్ లో.. నాగచైతన్య…సమంత.. కూడా ఒక్కపుడు మొదటి స్థానంలో ఉండేవారు. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ 2021లో.. వాళ్ళిద్దరికీ విడాకులు తీసుకోవడం.. అభిమానుల మనసుల్ని కూడా విరిచేసాయి. తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి.. చిరంజీవి కూడా ఒక కారణం అని తెలుస్తోంది.
Samantha:నాగచైతన్య ,సమంత విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న ఇంకా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉన్నారు. తాజాగా నాగచైతన్యాన్ని ఎందుకు మోసం చేశారు అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత తన స్టైల్ లో జవాబు ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.