Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
Samantha, Naga Chaitanya divorce latest updates: సమంత, నాగ చైతన్య జంట విడిపోతున్నట్టుగా చేసిన అధికారిక ప్రకటన వారి అభిమానులనే కాదు.. యావత్ సినీ పరిశ్రమను షాక్‌కి గురయ్యేలా చేసింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ విషయంలో వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పగా.. ఇంకొంత మంది ఏదో ఒక సైడ్ తీసుకుని విమర్శలు గుప్పించారు.
సమంత నాగ చైతన్య విడాకుల తరువాత సమంత పెట్టిన ప్రతి పోస్ట్ ను ట్రోల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ట్రోల్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. ఇన్‌స్టాగగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
Venkatesh about Samantha, Naga Chaitanya divorce: ఇప్పటికే సమంత, చైతూల విడాకుల వివాదంపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, సమంత కుటుంబం తరపున ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. చైతూ మేనమామ వెంకీ కుటుంబం ఏమనుకుంటోందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.