Shalini Pandey: లో దుస్తుల్లో అంతా విప్పి చూపించేసిన షాలినీ పాండే.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్ బ్లాంకే..


Shalini Pandey: షాలినీ పాండే కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఈ సినిమాలో ఈమె హాట్ హాట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా లో దుస్తుల్లో అంతా విప్పి చూపిస్తూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

1 /6

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా షాలినీ పాండేకు పెద్దగా బ్రేక్ వచ్చిందేమి లేదు. ఎన్ని సినిమాలు చేసినా.. అర్జున్ రెడ్డి సినిమా దగ్గరే ఈ ప్రయాణం ఆగిపోయింది.  

2 /6

అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో ‘మహానటి’, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించిన శాలిని పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ సినిమాలు పెద్దగా ఉపయోగపడలేదు.

3 /6

హిందీలో కూడా రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ‘జయేష్ భాయ్ జోర్దార్’ వంటి సినిమాలో నటించిన పెద్దగా యూజ్ కాలేదు.అంతకు ముందు మేరి నిమ్మో, బంఫాద్, వంటి చిత్రాల్లో నటించింది.

4 /6

తాజాగా ఈమె ఆమీర్ ఖాన్ కుమారుడు జునేద్ ఖాన్ హీరోగా పరిచయమైన ‘మహారాజ్’ చిత్రంలో కిషోరి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన పెద్దగా ఉపయోగపడలేదు.

5 /6

మొత్తంగా షాలినీ పాండే ఎంత చేసినా.. అర్జున్ రెడ్డి అనే సినిమాతోనే ఈమె కెరీర్ ఎండ్ అయిందనే చెప్పాలి. అందుకే వీలైనపుడల్లా హాట్ ఫోట్ షూట్స్ లో రెచ్చిపోవడం షాలినీ పాండే స్టైల్. ప్రస్తుతం టెలివిజన్ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

6 /6

షాలినీ పాండే 1990 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు ఈమె థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.