Shani Dev Effects: మార్చి 29 నుంచి ఈ రాశులవారికి బంఫర్‌ లాభాలు, ఊహించని డబ్బుతో పాటు ఆనందం..

Shani Dev Powerful Effects: శని గ్రహం మార్చి 29వ తేదిన మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని వల్ల ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులవారికి ఎప్పుడు లభించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Shani Dev Powerful Effects In Telugu: మార్చి 29న శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. శని మీన రాశిలోకి వెళ్లడం వల్ల ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అలాగే ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
 

1 /6

శని కుంభ రాశిలో వెళ్లడం వల్ల మార్చి 29 తేది నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు శనిదేవుడి అనుగ్రహం లభించి అన్ని పనుల్లో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు.

2 /6

మార్చి 29వ తేద నుంచి వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరి విధిరాత పూర్తిగా మారుతుంది. అంతేకాకుండా అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.  

3 /6

వృషభ రాశివారికి కెరీర్‌ పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా డబ్బు సంబంధింత వ్యవహారాల్లో కూడా మార్పులు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.   

4 /6

మీన రాశివారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీరికి డబ్బు సంబంధింతన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి.   

5 /6

అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే మీన రాశివారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుది. ఆనందం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీర్ఘకాలంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారికి పరిష్కారం దొరుకుతుంది.   

6 /6

మిథున రాశివారికి కూడా మార్చి 29వ తేది నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పడు చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా సాగుతాయి.