Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..

Snakes Attracted plants: కొన్ని చెట్లంటే పాములకు ఎంతో ఇష్టమంట. అవి ఉన్న ఇళ్లను అవి అస్సలు విడిచి పెట్టి పోవడం. పదికిలో మీటర్ల దూరంలో ఉన్న కూడా ఆ చెట్టు వాసన పాములకు వస్తుందంట.
 

1 /6

సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో మొక్కలను పెంచుకుంటారు. కొంత మంది ఇంటి ముందర పెంచుకుంటే, మరికొందరు ఇంటి వెనుకాల గార్డెన్ కోసం స్థలం కేటాయిస్తారు.  

2 /6

వీటిలో కొందరు ఫలాల చెట్లు, మరికొందరు సువాసన ఇచ్చే మొక్కలు, పూల చెట్లు పెడుతుంటారు.  ఇలాంటి రకరకాల మొక్కల్ని పెంచుతుంటారు. అయితే.. సువాసన గల మొక్కలకు పాములు ఎంతో ఆకర్శిత మౌతాయి.

3 /6

అయితే.. చాలా మంది తమ ఇళ్లలో మల్లెపూలు, దేవదారు పూలు, పారిజాతం పూల చెట్లను ఎక్కువగా పెంచుకుంటారు. వీటి నుంచి సువాసన కిలో మీటర్ల దూరం కూడా వస్తుంది.  

4 /6

మొగలి పువ్వు చెట్లను కూడా చాలా మంది తమ ఇళ్లలో పెంచుకుంటారు.  ఇలాంటి చెట్లను పెంచుకొవడం వల్ల వాటి నుంచి వచ్చే సువాసన.. గాలిలో వ్యాపిస్తుంది. దీంతో పాములు వీటిని ఆకర్శించబడతాయంట.  

5 /6

వీటి వాసన ఉన్న ప్రదేశాలకు పాములు పరిగెత్తుకుంటూ వస్తుంటాయంట. అందుకే ఇళ్లలో ఎక్కువగా సువాసన గల పూలు ఉన్న చెట్లను పెంచకూడదని నిపుణులు చెబుతుంటారు.  

6 /6

ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ కాలంలో ఇవి చెట్ల నుంచి బైటకు ఆహారం కోసం వచ్చి సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో మనుషులు పాముల కాటుకు గురౌతారు.