Sobhita Dhulipala Hot Photos: తెలుగమ్మాయి అయినా తెలుగులో కంటే ఉత్తరాదినే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది శోభిత ధూళిపాళ్ళ, ఈమధ్య బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ వరుసగా సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. ఆ వివరాలు
తెలుగమ్మాయిలు సినిమాల్లో మెరిసిపోవాలని కళలు కంటూ ఉంటారు కానీ గ్లామర్‌కి దూరంగా ఉంటూ రావడంతో కొంత వారికి అవకాశాలు రావడం లేదు అనేది ఒకప్పటి మాట.
గ్లామరస్‌గా కనిపిస్తేనే ఇప్పుడు కెరీర్లో ముందుకు వెళతాం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యమన్న నిజాన్ని గ్రహించిన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ముందడుగు వేస్తూ దూసుకుపోతున్నారు.
అందుకే అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్న శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయి హాట్ షో చేస్తోంది. అందరికీ సుపరిచితురాలే అయిన శోభిత ఆ పరిచయాన్ని మరింత ఎక్కువ చేసుకోవాలనుకుంటుంది, అందుకే వెండితెరపై అందాల విందుకు సై అంటోంది.
వాటికి జస్ట్ శాంపిల్ అన్నట్లుగా ఇదిగో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు మీరు కూడాచూడండి.
పద్దతయిన బట్టల్లోనే మెరుస్తున్నా హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయిందీ అచ్చమైన తెలుగమ్మాయి. అమ్మడి ఈ గ్లామర్ దాడికి సినిమాలో అవకాశాలు ఖాయమనిపించట్లేదా? ఆమె అందాలు చూసి మీకు ఏమనిపిస్తోంది కామెంట్ చేయండి మరి.