Sonal Chauhan: లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ లేటెస్ట్ పిక్స్ చూశారా..?

బాలీవుడ్‌లో జన్నత్ సినిమాతో పరిచమై.. టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించింది పేరు ప్రఖ్యాతలు సంపాదించింది బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. మొడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. సినిమాల్లో రాణిస్తున్న ఈ భామ ఎప్పూడూ కూడా ఇన్‌స్టాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ.. ఫొజులిచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంటుంది.. 
  • Dec 06, 2020, 13:16 PM IST

Sonal Chauhan latest photos: బాలీవుడ్‌లో జన్నత్ సినిమాతో పరిచమై.. టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించింది పేరు ప్రఖ్యాతలు సంపాదించింది బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. మొడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. సినిమాల్లో రాణిస్తున్న ఈ భామ ఎప్పూడూ కూడా ఇన్‌స్టాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ.. ఫొజులిచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంటుంది.. 

1 /13

2008లో రెయిన్‌బో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది.

2 /13

సోనాల్ చౌహాన్ ఎక్కువగా బాలయ్య సరసన నటించింది. అయితే ఈ భామ నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. 

3 /13

సోనాల్ చౌహాన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన అందమైన ఫొటోలు మీకోసం.. 

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13