Sonal Chauhan Bikini Pics: బికినీలో సోనాల్ చౌహన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ ఫొటోస్!

Sonal Chauhan Latest Bikini Photos. తరచుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోనాల్ తన గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా పింక్ బికినీ వేసుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 

  • Apr 05, 2022, 19:55 PM IST
1 /5

సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. తరచుగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సోనాల్ తన గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా పింక్ బికినీ వేసుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 

2 /5

ప్రస్తుతం సోనాల్ చౌహన్ 'ఎఫ్3' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలానే కింగ్ నాగార్జున సరసన 'ది గోస్ట్' సినిమాలో ఆడిపాడనుంది. 

3 /5

అందం, అభినయం, ఫిజిక్ ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకో తెలియదు కానీ తెలుగు దర్శకనిర్మాతలు ఆమెని పెద్దగా పట్టించుకోవడం లేదు.  

4 /5

తెలుగులో ఎందరి హీరోలతో నటించినా.. బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు గుర్తింపు వచ్చింది. లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో ఆకట్టుకున్నారు.

5 /5

మోడలింగ్‌లో రాణించి సోనాల్ చౌహాన్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్.. పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేశారు.