Sravanthi Chokkarapu: బిగ్ బాస్ స్రవంతి ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్తతో కలిసి బెడ్ పై!

బిగ్ బాస్ స్రవంతి ప్రైవేట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చింది. బిగ్ బాస్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 
  • Jul 26, 2022, 10:33 AM IST

Sravanthi Chokkarapu Hot Photos: బిగ్ బాస్ స్రవంతి ప్రైవేట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చింది. బిగ్ బాస్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

 
1 /6

పలు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ సంపాదించింది స్రవంతి. 

2 /6

ఆ క్రేజ్ తో ఆమె ఈటీవీ సహా పలు చానళ్ళలో షోలలో కనిపించింది. 

3 /6

క్యూట్ లుక్స్ తో ఆమె అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించడంతో బిగ్ బాస్ ఆఫర్ దక్కింది.

4 /6

బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఆమె కొన్నాళ్ల పాటు హౌస్ లో అలరించింది. 

5 /6

హౌస్ లోకి ఎంటర్ అయ్యే వరకు ఆమెకు పెళ్లి అయిందన్న సంగతి కూడా తెలియదు. 

6 /6

హౌస్ లో తన భర్త గురించి లవ్ స్టోరీ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు భర్తతో కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసి షాకిచ్చింది.