Sreemukhi Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో శ్రీముఖి అందాల జాతర.. బరువైన అందాలు ఆరబోసిందిలా!

Sreemukhi Hot Blazer Photos: అందాల భామ శ్రీముఖి బుల్లితెర సామ్రాజ్యాన్ని ఏలుతోంది, ఒక పక్క షోలు చేస్తూనే మరో పక్క యూట్యూబ్ ఛానల్ నడుపుతూ జనాల్లో ఉంటూ హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలు మీ కోసం

  • Mar 26, 2023, 10:12 AM IST
1 /5

జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి ఆ తరువాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఏదీ పెద్దగా కలిసి రాలేదు.   

2 /5

అయితే బుల్లితెరలో పటాస్ వంటి షోతో రచ్చ చేస్తూ తెలుగు వారందరిలో మంచి క్రేజ్ సంపాదించింది.   

3 /5

పటాస్ మాత్రమే కాదు ఆ తరువాత అనేక షోలలో భాగమైనా ఆమెను పటాస్ రాములమ్మగానే చాలా మంది గుర్తు పడతారు.   

4 /5

బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తరువాత ఆమె క్రేజ్ అమాంతం రెట్టింపు అవగా ఇప్పుడు దాన్ని ఇంకా ఇంకా పెంచుకునే పనిలో పడింది.   

5 /5

ఈమధ్య కాలంలో ఎప్పటికప్పుసు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా అందాలు ఆరబోస్తూ బ్లేజర్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది.