Tamanna Bhatia: స్నానం చేశాక బాడీ పార్ట్స్‌లను ముట్టుకుని ఆ పనిచేస్తా.. టాప్ సీక్రేట్ బైటపెట్టిన తమన్న.. మ్యాటర్ ఏంటంటే..?

Tamanna bhatia latest news: తమన్న భాటీయా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది . దీనిపై ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
 

1 /6

మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచు మనోజ్ తో చేసిన శ్రీ మూవీతో ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా.. హ్యాపీడేస్, 100 % లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరా మెన్ గంగతో రాంబాబు మూవీస్ మొదలైన అనేక సినిమాలో నడించింది.

2 /6

మరోవైపు రాజమౌళీ మూవీ బాహుబలితో ఏకంగా నేషనల్ లెవల్ లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఓదెల 2లో నటిస్తుంది.  అదే విధంగా ప్రస్తుతం తమన్న తన ప్రియుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఈ జంట తరచుగా వెకెషన్స్ లకు వెళ్తుంటారు.

3 /6

పెళ్లితర్వాత ముంబైలో సెటిల్ అవ్వాలని కూడా ఈ జంట ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా.. ఈ మిల్కీ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై అభిమానులు కూడా షాక్ అవుతున్నారంట.

4 /6

తమన్న రోజు స్నానం చేశాక ముందుగా తన బాడీ పార్ట్ లను టచ్ చేస్తుందంట. మొత్తంగా శరీరంలోని అన్ని భాగాల్ని టచ్ చేసి ప్రత్యేకంగా థైంక్స్ చెప్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయం వింతగా అన్పించిన ఇది తనకు ఎప్పటి నుంచో అలవాటు అని చెప్పారు. 

5 /6

అయితే.. మన శరీరం సహాకరిస్తేనే.. ఏదైన చేయగలం. అలాంటిది మన శరీరం పట్ల మనకు రెస్పెక్ట్ ఉండాలని.. శరీరంను జాగ్రత్తగా కాపాడుకుంటే.. మనకు లైఫ్  స్సాన్  ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.   

6 /6

అయితే.. తమన్నా తన పార్ట్ లను టచ్ చేస్తానని చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది ట్రోలర్స్ అదేదో బూతులాగా వైరల్ చేస్తున్నారు. ఆమె స్నానం చేశాక... ఈ అలవాటు ఏంటని కూడా తమన్నవ్యాఖ్యల్ని మరోలా అర్థం వచ్చే విధంగా ట్రోల్ లు చేస్తున్నారు. మొత్తంగా తమన్న అన్న వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.