Tamannaah: వెరైటీ చీరలో తమన్నా.. మైమరిపిస్తున్న మిల్కీ బ్యూటీ..

Tamannaah Latest Pics: 
దశాబ్దం పైగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది తమన్నా. తరచూ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.

  • Mar 31, 2024, 15:35 PM IST
1 /5

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో తెగ యక్టివ్ గా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే మొదటిగా వినిపించే పేరు తమన్నా. ఒకపక్క వరసగా సినిమాలు చేస్తూనే ఇంస్టాగ్రామ్ లో కూడా రోజుకు ఒక ఫోటో షూట్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది.

2 /5

మనోజ్ శ్రీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ హ్యాపీడేస్ చిత్రంతో స్టార్ హీరోయిన్గా ఎదిగి వరస అవకాశాలు అందుకోవడం ప్రారంభించింది.

3 /5

తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్న ఇంకా కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

4 /5

ఓదెల 2, అరణ్మనై 4, వేద సినిమాల షూటింగ్స్ లో పాల్గొని ఈ హీరోయిన్. ఈ క్రమంలో విజయవర్మతో తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

5 /5

తాజాగా తమన్నా వెరైటీ గ్రీన్ శారీ లో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.