Eesha Rebba Saree Pics: బ్లాక్ సారీలో ఈషా రెబ్బా.. తెలుగు అందం అందాలు అదరహో!

Eesha Rebba Latest Balck saree Images goes viral. మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. 

  • Jun 13, 2022, 21:41 PM IST
1 /6

మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. తాజా ఫోటోలలో ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు.   

2 /6

ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన లేటెస్ట్ హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు.   

3 /6

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం తెలుగు అందం ఎదురు చూస్తున్నారు.   

4 /6

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు'తో బాగానే ఆకట్టుకున్నారు.   

5 /6

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.  

6 /6

తెలుగు భామ ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు.