Neha Shetty: హాట్ లుక్స్ తో కుర్రాళ్లను చెడగొడుతున్న నేహా శెట్టి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Neha Shetty hot Photoshoot: నేహా శెట్టి తన గ్లామర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ స్టిల్స్ కుర్రాళ్ల మతిపొగోడుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి తన పరువాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

2 /5

లేటెస్ట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.   

3 /5

'మోహబూబా' మూవీతో తెరంగ్రేటం చేసిన ఈ భామ 'డీజే టిల్లు' మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.   

4 /5

నేహా శెట్టి గత చిత్రాలైన బెదురులంక, రూల్స్ రంజన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.  

5 /5

ప్రస్తుతం నేహా విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో నటిస్తోంది.