Vegetables Control Blood Sugar: షుగర్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీని కారణంగా మన జీవనశైలి పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తీసుకొనే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కింద ఉన్న ఆహార పదార్థాలు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం అని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Vegetables Control Blood Sugar: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలా మంది షుగర్ సమస్యతో తీవ్రమైన ఇబ్బందు బారిన పడుతున్నారు. షుగర్ సమస్య ఉన్నవారు చక్కెర స్థాయిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకుండా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో కొన్ని కూరగాయలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఈ కూరగాయలలో పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఈ కూరగాయలను మాత్రమే తినడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రించలేము.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
* ఆరోగ్యకరమైన ఆహారం తినడం
* మద్యపానం మానుకోవడం
* ధూమపానం మానుకోవడం
బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పాలకూరలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
ముల్లంగిలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
బెండకాయలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
టమాటాలులో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.