Vishnu Priya: బీచ్‌ వద్ద బిగ్ బాస్‌ బ్యూటీ హల్‌చల్‌.. బాలీలో చిల్‌ అవుతున్న విష్ణుప్రియ హాట్‌ ఫోటోస్!

Vishnu Priya Beach Hot Photos: బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీలో తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలో విష్ణుప్రియ బీచ్ వద్ద  క్లీవేజ్‌ షోతో హీటెక్కిస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

1 /7

బిగ్‌ బాస్‌లో తన నవ్వుతోనే చంపేసిన ఈ భామ బాలీకి వెళ్లింది. అక్కడ బీచ్‌ వద్ద తన వెకేషన్స్‌ ఎంజాయ్‌ చేస్తోంది. యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది విష్ణుప్రియ.  

2 /7

బిగ్‌ బాస్‌లో విష్ణుప్రియ అనగానే పృథ్వీరాజ్‌ శెట్టి గురించి చెప్పాల్సిందే. ఈ కన్నడ సీరియల్‌ యాక్టర్‌తో జంటగా బిగ్‌ బాస్‌ 8 లో సందడి చేసింది.  

3 /7

ఇక విష్ణుప్రియ యాంకర్‌, రియాల్టీ షో, వెబ్‌ సిరీస్‌లలో నటించింది. ఆమె పూర్తి పేరు విష్ణుప్రియ భిమనేని. డ్యాన్స్‌ టాలెంట్ కూడా ఉంది.   

4 /7

ఇక 2018 'అనుభవించు రాజా' టీవీ షో ద్వారా తన ఎనర్జీతో హోస్టింగ్‌ చేసి అక్కడి నుంచి ఎక్కువ పరిచయం అయింది. దీంతో అక్కడి నుంచి విష్ణుప్రియ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  

5 /7

ఎన్నో షోలు చేసింది. మంచి యాంకర్‌గా విష్ణుప్రియకు గుర్తింపు లభించింది. సౌతిండియాన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌, షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ ప్రారంభోత్సవం కర్టెన్‌ రైజర్‌కు కూడా హోస్ట్‌గా చేసింది.  

6 /7

ఆ తర్వాత జీ తెలుగు నిర్వహించిన డ్యాన్స్‌ జోడీ డ్యాన్స్‌ తెలుగు డ్యాన్స్‌ రియాలిటీ షోలో కూడా తన ట్యాలెంట్‌ నిరూపించుకుంది. తన నవ్వుతో బిగ్‌ బాస్‌లో ఆకట్టుకుంది.   

7 /7

విష్ణుప్రియ 'దయా' వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. 'జరీ జరీ పంచె కట్టి' వీడియో సాంగ్‌లో డ్యాన్స్‌ అదరగొట్టింది విష్ణుప్రియ. ఆ తర్వాత 'లెడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్' తెలుగు రొమాంటిక్‌ రియాల్టీ షో లో కనిపించింది.