Whatsapp new feature: వాట్సప్ కొత్త ఫీచర్ త్వరలో ఇండియాలో కూడా, ఇక చాటింగ్‌ను మరింత ఎంజాయ్ చేయవచ్చు

వాట్సప్ త్వరలోనే కొత్త అప్‌డేట్ లాంచ్ చేయనుంది. ఇక చాటింగ్ చేయడం చాలా ఎంజాయ్‌పుల్‌గా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్ అవుతూనే..యూజర్లు మరో యాప్ లేకుండానే యానిమేటెడ్ స్టిక్కర్ ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన స్టిక్కర్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేయవచ్చు.
  • Mar 14, 2021, 23:36 PM IST

Whatsapp new feature: వాట్సప్ త్వరలోనే కొత్త అప్‌డేట్ లాంచ్ చేయనుంది. ఇక చాటింగ్ చేయడం చాలా ఎంజాయ్‌పుల్‌గా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్ అవుతూనే..యూజర్లు మరో యాప్ లేకుండానే యానిమేటెడ్ స్టిక్కర్ ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన స్టిక్కర్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేయవచ్చు.

1 /4

2 /4

ఇప్పటి వరకూ యూజర్ యానిమేటెడ్ స్టిక్కర్ కోసం ధర్ పార్టీ యాప్ సహాయం తీసుకునేది.  ముందు ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

3 /4

వ్రస్తుతం ఈ అప్‌డేట్ బ్రెజిల్, ఇరాన్, ఇండోనేషియాలో లాంచ్ అయింది. కానీ త్వరలోనే ఈ యాప్ ఇండియన్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. 

4 /4

వాట్సప్  ధర్డ్‌పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్ యాప్ అనుమతి లభించింది. దీంతో స్టిక్కర్ ప్యాక్స్‌ను ఇకపై రియల్ టైమ్ వాట్సప్ యాప్‌లో యూజ్ చేయవచ్చు.