Whatsapp Stickers Feature: వాట్సాప్ లో మీకు నచ్చిన ఫోటోను స్టిక్కర్ గా మార్చుకోవడం చాలా సులభం. ఈ ప్రక్రియను మొబైల్ యాప్ లో గానీ, వెబ్ వెర్షన్ లో గానీ చేయవచ్చు. మొబైల్ యాప్ ను ఉపయోగించి స్టిక్కర్ గా మార్చడం ఎలాగో చూద్దాం.
WhatsApp Sticker Packs Update:తాజాగా ఫాదర్స్ డే 2021 సందర్భంగా పాపా మేరే పాపా అని సరికొత్త స్టిక్కర్స్ విడుదల చేసింది. పండుగ, వేడుకలు, సందర్భానుసారం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు యాప్ ద్వారా వాట్సాప్ స్టిక్కర్లు తీసుకొస్తుంది.
WhatsApp Stickers Shortcut feature: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీగా ఉన్న వాట్సాప్ తన యాప్‌లలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు ఎంతగానో వాట్సాప్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయడం ఇకనుంచి సులభతరం కానుంది.
WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.
వాట్సప్ త్వరలోనే కొత్త అప్డేట్ లాంచ్ చేయనుంది. ఇక చాటింగ్ చేయడం చాలా ఎంజాయ్పుల్గా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ అవుతూనే..యూజర్లు మరో యాప్ లేకుండానే యానిమేటెడ్ స్టిక్కర్ ఎంజాయ్ చేయవచ్చు. నచ్చిన స్టిక్కర్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేయవచ్చు.
New Year 2021 : నూతన సంవత్సరం మన బంధుమిత్రులకు పంపించడానికి మనకు గ్రీటింగ్స్ కావాలి. అయితే గ్రీటింగ్స్ అనేవి పాతతరం అని కొంత మంది ఫీలింగ్. ఇది స్టికర్స్ కాలం. వాట్సాప్‌లో ఎవరికైనా మీరు సింపుల్ స్టికర్స్ పంపించి విషెస్ తెలపవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.