Whatsapp New Feature: వాట్స,ప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సప్‌లో కొత్తగా వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభమైంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చనేది తెలుసుకుందాం.
Whatsapp Phone Memory Management: వాట్సాప్‌లో స్టోరేజ్ ఫుల్ అని కనిపిస్తుందా? అయితే వెంటనే ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి. మీ ఫోన్లో ఎప్పటికి స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
Whatsapp Top 5 Features: వాట్సాప్ రీసెంట్గా బెస్ట్ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. హెచ్డీ ఫొటోలు పంపించే అప్డేట్స్ యూజర్లకు చాలా ఉపయోగపడనుంది. దీంతోపాటు వాట్సాప్ మరో నాలుగు అప్డేట్స్ను కూడా తీసుకువచ్చింది. అవేంటో తెలుసుకోండి.
Whatsapp: చాలామంది అవతలి వ్యక్తికి తెలియకుండానే వాట్సప్ నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. కానీ ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకుంటే..ఆ వ్యక్తి గురించి మీరు అర్ధం చేసుకునేందుకు వీలవుతుంది. వాట్సప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవచ్చు మరి..
whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో చాలా ఫీచర్లున్నాయి. ఇష్టం లేని వ్యక్తిని బ్లాక్ చేసుకోవచ్చు. అదే మీ నంబర్ బ్లాక్ అయితే..ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవాలి. ఈ సందేహం చాలామందిని వెంటాడుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమిదే..
Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అటు ఫైల్ సామర్ధ్యాన్ని ఇటు గ్రూప్ పరిమితిని పెంచి..మరింతమంది యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
Whats app New Feature: వాట్సప్‌పై కూడా మిస్టర్ ఇండియాలా మాయమైపోవచ్చు. క్షణాల్లో మీ పేరు, మీ స్టేటస్ మాయం చేసేయవచ్చు. ఈ అద్భుతమైన ట్రిక్ ఏంటనేది ఆశ్చర్యంగా ఉందా..రండి తెలుసుకుందాం
WhatsApp: షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రోఫైల్ పిక్స్ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు కనబడకుండా కంట్రోల్ చేసే అప్షన్ ను తెచ్చింది.
Sandes app features vs whatsapp features: న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పోటీగా కేంద్రం సందేశ్ అనే ఓ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సందేశ్ యాప్ గురించి కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో సభ్యులకు వివరిస్తూ సందేశ్ యాప్ పని తీరు వివరాలను ఆయన రాతపూర్వకంగా అందజేశారు.
WhatsApp Features: వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ ఒకటి. సాధారణంగా మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఐఎఫ్ ఇమేజ్ పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు.
WhatsApp Sticker Packs Update:తాజాగా ఫాదర్స్ డే 2021 సందర్భంగా పాపా మేరే పాపా అని సరికొత్త స్టిక్కర్స్ విడుదల చేసింది. పండుగ, వేడుకలు, సందర్భానుసారం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు యాప్ ద్వారా వాట్సాప్ స్టిక్కర్లు తీసుకొస్తుంది.
WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
Whatsapp and Signal app: మీరు వాట్సప్ యాప్ నుంచి సిగ్నల్ యాప్‌కు మారుతున్నట్లయితే..కచ్చితంగా 9 ఫీచర్లను మిస్ అవుతారు. అవేంటో చూద్దామా..వాట్సప్ యాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ ఫీచర్ల కారణంగా చాలామంది సిగ్నల్ యాప్ లేదా టెలీగ్రామ్ యాప్ వైపుకు మళ్లుతున్నారు. ఈ నేపధ్యంలో వాట్సప్ యాప్ వర్సెస్ సిగ్నల్ యాప్ పరిస్థితి చూద్దాం..
Signal app: వాట్సప్ ఇటీవలే ప్రైవసీ పాలసీను అప్ డేట్ చేసింది. దాంతోపాటు మీ వ్యక్తిగత సమాచారం వాట్సప్ నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పోలుస్తూ ఫేస్బుక్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో చాలామంది యూజర్లు వాట్సప్ వదిలేసి కొత్త యాప్ సిగ్నల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సిగ్నల్ ఫీచర్లపై కాస్త అయోమయం ఉంది. అసలు సిగ్నల్ యాప్‌లో ఉన్న 6 అద్భుత ఫీచర్లు గురించి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక కొత్త మెస్సెజింగ్ యాప్, వీడియో షేరింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. డాక్యుమెంట్స్, ఫొటోలు సైతం షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఇందులో భాగంగా వచ్చిన ఫేమస్ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
Spy Features Of WhatsApp | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నవారు కచ్చిచతంగా ఇంటర్నెట్ వినియోగిస్తారు. మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు వాట్సాప్ మెస్సేజ్‌లు ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తుంటాం. సోషల్ మీడియాను ఏలుతున్న యాప్స్‌లలో వాట్సా్ప్ ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.