New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
New Year 2021 Celebrations: బైబై 2020.. మరో సంవత్సర కాలం గడిచిపోయింది. మరో దశాబ్దం కనుమరుగైంది. అప్పుడే కొత్త సంవత్సరం మొదలైంది. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు న్యూజిలాండ్ వాసులు.
New Year 2021 : నూతన సంవత్సరం మన బంధుమిత్రులకు పంపించడానికి మనకు గ్రీటింగ్స్ కావాలి. అయితే గ్రీటింగ్స్ అనేవి పాతతరం అని కొంత మంది ఫీలింగ్. ఇది స్టికర్స్ కాలం. వాట్సాప్‌లో ఎవరికైనా మీరు సింపుల్ స్టికర్స్ పంపించి విషెస్ తెలపవచ్చు.
Night Curfew in Delhi: కొత్తరకం కరోనావైరస్ ప్రభలుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. అందులో భాగంగా ఢిల్లీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా భారీగా ప్రజలు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
Liquor Sales in Telangana: పలు దేశాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధం, లేక పరిమితితో కూడిన ఆంక్షల్ని విధిస్తున్నాయి. రాష్ట్రంలోనూ కొత్త కరోనా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
Salary Hike For Govt Employees In Telangana: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CMKCR) నిర్ణయించారు.
New Year 2021 Resolution : నూతన సంవత్సరం 2021 ప్రారంభం కానుంది. 2020 ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. కనీసం కొత్త సంవత్సరం అయినా బాగుండాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.
Coronavirus in America | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.