New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్‌ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
Also Read | 5000 రూపాయల బడ్జెట్‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్, లిస్ట్ చెక్ చేయండి
అప్ గ్రేడ్
ఈ సంవత్సరం వాట్సాప్ (WhatsApp) వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2020లో వాట్సాప్ మెసేజింగ్ యాప్‌లో చాట్ చేయడంలో ఇబ్బంది పడిన వారు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
వీరి ఫోన్లపై పని చేయదు..
కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం వాట్సాప్ కొత్త వర్షన్ ఇక సాధారణ యాండ్రాయిడ్ (Android), ఐఓఎస్ వర్షన్.2లో పని చేయదు. ఐఫోన్ వినియోగదారులు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ 9 లేదా దానిపై వర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
యాండ్రాయిడ్...
యాండ్రాయిడ్ వినియోగదారులు యాండ్రాయిడ్ 4.0.3 లేదా దానిపై వర్షన్ ఉంటేనే వాట్సాప్ యాప్‌ను వినియోగించుకోగలరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe