AP Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది.
Night Curfew after Medaram Jatara: కొవిడ్ పాజిటివిటీ రేట్ పదిశాతం దాటితే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం. మేడారం జాతర కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్.
Night Curfew: ఏపీలో సంక్రాంతి సందర్భంగా వాయిదా పడిన నైట్ కర్ఫ్యూ ఇవాళ్టి నుంచి అమలు కానుంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రాష్ట్రమంతా కఠినమైన ఆంక్షలు అమలు కానున్నాయి. ఆ వివరాలు ఇలా..
AP New Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించింది.
Night curfew, Covid curbs in Andhra Pradesh : ఏపీలో నైట్ కర్ఫ్యూ, కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుంది. అలాగే పలు కరోనా ఆంక్షలు కూడా అమలులో ఉండున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగ జీవో జారీ చేసింది.
AP Night Curfew: కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సైతం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
Ap Government: ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న క్రమంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంటుందనే ప్రచారం జరిగిన క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Night curfew in Gujarat: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను విధించింది. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటించింది.
Himachal Pradesh Night Curfew: కరోనా వైరస్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అములో ఉంటుందని తెలిపింది.
Punjab Night Curfew: కరోనా మహమ్మారి సంక్రమణ వేగం పుంజుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా..విద్యాసంస్థలు మూసివేసింది.
Puducherry Night curfew : కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోవిడ్-19 ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది.
Delhi Night Curfew: ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎమర్జన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది.
AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆంక్షల సడలింపు కారణంగా మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన కేసులు ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాయి.
Night Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Kerala Corona Update: కేరళలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ ఆందోళన తీవ్రమౌతోంది. భారీగా నమోదవుతున్న కేసుల నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సంక్రమణ తగ్గినట్టే తగ్గి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 1248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నైట్‌కర్ప్యూ మాత్రమే అమలవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.