Expensive Cow: ఇండియాలో ఆవును అతి పవిత్రంగా భావిస్తారు. గోమాతగా పూజిస్తారు కూడా. విదేశాల్లో కొన్ని రకాల ఆవులకు చాలా డిమాండ్ ఉంటుంది. బ్రెజిల్‌లో ఇటీవల అందమైన, శక్తివంతమైన తెల్లటి ఆవు విక్రయమైంది.దీని ధర వెంటే కళ్లు తేలేస్తారు. ఈ ధరతో ఖరీదైన కార్లు కొనవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధికెక్కింది.
ఈ ఆవు జాతి ఏపీలోని నెల్లూరుకు చెందింది. ఇది చాలా పటిష్టంగా బలంగా ఉంటుంది. వేడిమిని తట్టుకోగలదు.
వియాతినా 19 ఆవుకు ఉండే వదులైన చర్మమే వేడిమిని తట్టుకుంటుంది.
ఈ ఆవు బరువు, పటిష్టమైన కండరాలు, అందం, వదులైన చర్మం కారణంగా చాలా ప్రాచుర్యం పొందింది. వేడిమి కూడా తట్టుకోగలదు
బ్రెజిల్‌కు చెందిన ఈ ఆవు పేరు వియాతినా 19. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో అత్యంత ఖరీదైన ఆవుగా ఖ్యాతికెక్కింది
ఈ నెల్లూరు ఆవు బరువు 1101 కిలోలు. మిగిలిన ఆవులతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ. ఈ ఆవు చూడ్డానికి అత్యంత అందంగా ఉంటుంది.
ఇటీవల బ్రెజిల్‌లోని మినాస్ జెరాయజ్ రాష్ట్రంలో నెల్లూరు జాతికి చెందిన ఆవుకు ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా ఖ్యాతికెక్కింది. ఈ ఆవు 31 కోట్లకు విక్రయమైంది