US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ్రోజల్లో జరగనున్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలివి. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడెవరో తేల్చేది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రానున్న 3 రోజులు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: రోజురోజుకీ ఆందోళన కల్గిస్తున్న ఎండల్నించి ఉపశమనం కలగనుంది. వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందిస్తోంది. తెలంగాణ ప్రజలు వేడిమి నుంచి రిలీఫ్ పొందనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి .
Realme C65 Launch: ప్రముఖ ఛైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే వియత్నాం మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సింధియా స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్‌కి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ స్కూల్లో ఫీజు అన్ని పాఠశాలల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
KTR Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో పేర్కొన్నారు.
Stroke Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదులు పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకండా చిన్నవారిని కూడా గుండె వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో గుండె వ్యాధి లక్షణాలు, గోల్డెన్ అవర్ అంటే ఏంటనేది తెలుసుకోవల్సిన అవసరముంది. ఆ వివరాలు మీ కోసం.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపి.. మరోసారి తన సత్తా చాటింది. తాజా ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
Samajavaragamana OTT: థియేటర్లలో నవ్వులు పూయించిన ‘సామజవరగమన’ సినిమా అనుకున్న సమయానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా గురువారం రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ మెుదలయ్యింది.
Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
How To Write Professional Mail: మీరు ఎవరికైనా మెయిల్ పంపించాలని అనుకుంటున్నారా..? ఎలా రాయాలో తెలియక ఇతరులను అడుతున్నారా..? మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్ పాటించి సులభంగా మెయిల్ పంపించొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Rapido Driver Gropes Woman on Bike: తన ఫోన్ తీసుకుని తనని అక్కడ, ఇక్కడ తడుముతూ వేధించడమే కాకుండా తీసుకెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో రూట్లో తీసుకెళ్తుండటంతో ఆ యువతి అతడిపైకి తిరగబడింది. ఇదేంటని ప్రశ్నించింది. దీంతో అతడు బైక్ వేగం మరింత పెంచాడు.
Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
7-Seater Car @ Rs 5.25 Lakhs: దేశంలో గత కొద్దికాలంలో 7 సీటర్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 7 సీటర్ కారు..ఎర్టిగా, ఇన్నోవాలను సైతం వెనక్కు నెట్టేసింది. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే.
Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Ind vs Zim: టీ20 ప్రపంచకప్ 2022లో ఇప్పుడు అందరి దృష్టి ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌పై పడింది. ఇండియా సెమీఫైనల్స్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Eating Habits: మారుతున్న జీవన శైలి కారణంగా రకరకాల ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది పనిలో నిమగ్నమై ఆహారాన్ని తినలేకపోతున్నారు. దీని వల్ల ఒత్తిడి ఇతర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Hyderabad Traffic Diversions: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నగరంలో రేపు ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.