Dinnar food: చాలా మంది రాత్రిళ్లు ఇష్టమున్నట్లు తింటుంటారు. కొందరు లేట్ నైట్ లలో కూడా డిన్నర్ చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Digestive problems: భోజనం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఎదురౌతుంటాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే..గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Eating Habits: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి-ఆందోళన ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. సులభమైన టిప్స్ పాటిస్తే కచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Eating Habits: మారుతున్న జీవన శైలి కారణంగా రకరకాల ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది పనిలో నిమగ్నమై ఆహారాన్ని తినలేకపోతున్నారు. దీని వల్ల ఒత్తిడి ఇతర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
What is Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటో మీకు తెలుసా... ఎమోషనల్ ఈటింగ్‌కి, ఫిజికల్ హంగర్‌కి తేడా తెలుసా.. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.